ధైర్యం మరియు అభిరుచితో గుర్తించబడిన జాన్ బెవెర్ అసాధారణం (Extraordinary), సాతానుడి ఎర (The Bait of Satan), దేవుని యందలి భయం (The Fear of the Lord), చాటున దాచుట (Under Cover), మరియు నిత్యత్వమే నడిపించుట (Driven by Eternity). అను గొప్ప పుస్తకాల రచయిత. అతని పుస్తకాలు 100 భాషల్లోకి అనువదించబడ్డాయి, మరియు అతని వారపు టెలివిజన్ కార్యక్రమం ది మెసెంజర్, ప్రపంచ వ్యాప్తంగా ప్రసారం చేయబ డుతుంది. జాన్ సమావేశాలు మరియు చర్చిలలో ప్రముఖ స్పీకర్, మరియు అతని పరిచర్య దేవుని సూత్రాలను అర్థం చేసుకోని మరియు అన్వయించుకోవాలనుకునే వారికి జీవిత-పరివర్తక వనరులను అందిస్తుంది. జాన్ అత్యద్భుతమైన రచయిత మరియు స్పీకర్ ఐన తన భార్య, లిసా, నలుగురు కుమారులు కోడళ్ళు మరియు మనవళ్లతో కలిసి కొలరాడో స్ప్రింగ్స్ లో ఆనందంగా నివసిస్తున్నాడు.
ఉద్రేకపూరితమైన. ప్రయోగాత్మక. సంబంధం కలిగిన. శక్తివంతమైన. తమాషా. ఈ పదాలు లిసా బెవేర్-అంతర్జాతీయ స్పీకర్, ఉత్తమంగా అమ్ముడైన రచయిత, మరియు దూరదర్శన్ కార్యక్రమం యొక్క సహ-హోస్ట్ ను వర్ణిస్తాయి, ఈ కార్యక్రమం 200 కంటే ఎక్కువ దేశాల్లో ప్రసారమవుతుంది. ఆమె పారదర్శక శైలిలో, లిసా దేవుని వాక్యాన్ని వ్యక్తిగత అనుభవాలతో ఇతరుల జీవితాలకు విడుదల మరియు పరివర్తన ఇచ్ఛేలాగా పంచుకుంటుంది. న్యాయం కోసం పోరాడే న్యాయవాది లాగా ఆమె అన్ని రకాల సమస్యలకు జవాబు ఇచ్చారు. ఆమె తన జీవితపు ప్రేమ ఐన భర్త జాన్ బెవెర్, మరియు వారి నలుగురు కుమారులు, అద్భుతమైన కోడలు, మరియు ముద్దులొలికే మనవళ్లతో సమయం గడపటాన్ని సంతోషిస్తుంది.