ప్రస్తుత భాష: te తెలుగు

భాష

హోమ్ - పుస్తకాలు - క్రిప్టోనైట్ ను సంహరించుట

క్రిప్టోనైట్ ను సంహరించుట
అందుబాటులో ఉన్న భాష:

నీ శక్తిని దొంగిలించుదానిని నీవు నాశనం చేయగలవు.

ప్రతి అడ్డంకిని దాటి   ప్రతి శత్రువును ఓడించు సూపర్ మ్యాన్ లాగే, క్రీస్తు అనుచరులు కూడా వారు ఎదుర్కోను సవాళ్ళను  ఓడించే అసాధారణ సామర్ధ్యం కలిగివుంటారు. అయితే మనకు మరియు సూపర్ మ్యాన్ కు ఉన్న సమస్య మన శక్తిని దొంగిలించు ఒక క్రిప్టోనైట్ ఉండుట.

సూపర్ మ్యాన్ మరియు క్రిప్టోనైట్ రెండు కూడా కాల్పనికం అయివుండవచ్చు అయితే ఆత్మీయ క్రిప్టోనైట్ కాల్పనికం కాదు.

మనలో అనేకులము ఎందువలన మొదటి శతాబ్దం యొక్క క్రైస్తవుల మధ్య నిరూపితం ఐన దైవ శక్తిని ఎందుకు అనుభవించలేకపోతున్నాము అన్న దానికి ఈ పుస్తకం జవాబును ఇస్తుంది.

క్రిప్టోనైట్ ను సంహరించుట లో క్రిప్టోనైట్ అంటే ఏమిటి, అది మన సమాజాన్నిరాజీపడేలా ఎందుకు చేస్తుంది మరియు దీని బంధకాలనుండి ఎలా   విడుదల పొందగలమో జాన్ బెవేర్ బయల్పరుస్తున్నాడు.

హృదయం బలహీన పడటానికి కాదు గాని క్రిప్టోనైట్ ను సంహరించుట అనునది ఆత్మీయ ఉత్తేజాన్ని కలిగించేదిగాఉన్నది. సవాళ్ళతో కలిసి ఉన్నప్పటికీ బహుమతిని ఇచ్చు రూపాంతర మార్గంను హత్తుకోనుటకు అపేక్ష కలిగిన క్రీస్తు అనుచరులకు ఇది ఒక గంభీరమైన సత్యమైవున్నది.

డౌన్లోడ్ (~3.2 MB)

లో పంచుకోనండి