ప్రస్తుత భాష: te తెలుగు

భాష

హోమ్ - పుస్తకాలు - మంచితనం లేదా దేవుడా?

మంచితనం లేదా దేవుడా?

దేవుడు లేకుండా మంచితనం ఒక్కటే ఎందుకు పరిపూర్ణం కాదు?

మంచిదైతే అది తప్పక దేవుడై ఉండాలి, నిజమా?

ఈ రోజులలో మంచితనం దేవుడు అనేవి పర్యాయ పదాలుగా కనబడుతున్నవి. మంచితనం అనునది దేవుని చిత్తప్రకారమై ఉండాలని నమ్ముచున్నాము. ఉదారత్వం, వినయం, న్యాయం అనునవి మంచివి. స్వార్ధం, అహంభావం, క్రూరత్వం అనునవి చెడ్డవి. ఈ రెండింటి మధ్య తేడా సూటిగా కనబడుచున్నది.

మంచితనం సుస్పష్టము అయితే దానిని గుర్తించుటకు వివేచన కావాలని బైబిల్ ఎందుకు చెబుతుంది?

మంచితనం లేదా దేవుడా? అనునది ఇది ఏదో స్వయం సహాయక సందేశం కాదు. మీ జీవితంలో ప్రతి అంశాన్ని దేవునితో నిమగ్నమై ఉండే శక్తిని మీకును దేవునికిని వ్యతిరేకమైన ప్రతి ప్రవర్తనను మార్చుకునే శక్తిని తెలియజేయుటుకు ఈ పుస్తకము సహాయపడుతుంది.

డౌన్లోడ్ (~2.92 MB)

లో పంచుకోనండి